Powered by Blogger.

Blog Archive

Report Abuse

How to Check Annadata Sukhibhava Status Online 2025 | అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

How to Check Annadata Sukhibhava Status Online 2025 | అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

 How to Check Annadata Sukhibhava Status Online 2025 | అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?



సీఎం చంద్రబాబు మే నెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ప్రారంభిస్తామని ఇటీవల స్పష్టం చేశారు. మే 20లోపు జాబితాలు సిద్ధం చేయాలని వ్యవసాయశాఖను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండడంతో దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేశారు. రైతులు మే 20లోపు దరఖాస్తు చేసుకోవచ్చని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది చెబుతున్నారు.

అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?


ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్ సైట్ లింక్ క్లిక్ చేయండి.

Annadata Sukhibhava: 



హోంపేజీలోని 'Check Status' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి.

ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ చూపిస్తుంది.

లేదా రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదిస్తే వారి లాగిన్ లో స్టేటస్ తనిఖీ చేస్తారు.
మే నెల 20లోగా రైతులు రైతు సేవా కేంద్రంలో వివరాలు నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వివరాలతో వ్యవసాయశాఖ అధికారులు జాబితా తయారు చేసి పైస్థాయి అధికారులకు పంపిస్తారు.
జిల్లా స్థాయిలో ఈ జాబితా పరిశీలన పూర్తయిన తర్వాత వెబ్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. అనంతరం మరోసారి ఈ వివరాలను ఆర్ఎస్కు పంపుతారు.

No comments:

Post a Comment